IPL 2021 Postponed : Bcci emotional post on suspension and thanked all the players and staff for the corporation.
#Ipl2021
#Srhvsmi
#Indianpremierleague
#Chennaisuperkings
#Bcci
#Iplcancel

ఐపీఎల్ 2021 సీజన్‌ను కరోనా కమ్మేయడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఐపీఎల్ సీజన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడదల చేసింది. ఆటగాళ్లు, సపోర్టింగ్ స్టాఫ్, ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.